Bhagath Singh birthday భగత్ సింగ్

0
100

చరిత్రకారుడు కె.ఎన్. పణిక్కర్ ప్రకారం భగత్ సింగ్, భారతదేశంలో ఆరంభ మార్కిస్టు.[2] భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.

‘ఓటుకు కోట్లు ఎక్క‌డివి’ అనే శీర్షిక‌తో శ‌నివారం ఒక బ్యాన‌ర్ స్టోరీ అచ్చేశారు. రేవంత్ ఇంట్లో ఐటీ సోదాల నేప‌థ్యంలో ఓటుకు నోటు కేసు ఒక కొలీక్కి వ‌స్తుందా, ఆ కేసులో స్టీఫెన్ స‌న్ కు ఇవ్వ‌జూపిన రూ. 50 ల‌క్ష‌లు ఎవ‌రిచ్చార‌నేది బ‌య‌ట‌కి వ‌చ్చేస్తుందా..? ఆ అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రునేది తెలిసిపోనుందా… అంటూ సాక్షి కొన్ని అనుమానాలను లేవ‌నెత్తింది. తాజా దాడుల్లో ఓటుకు నోటు అంశం తెర‌మీదికి రావ‌డంతో ఆంధ్రాలో ఈ కేసుకు సంబందం ఉన్న‌వారికి టెన్ష‌న్ మొద‌లైంద‌ని రాశారు. స్టీఫెన్ స‌న్ కి నిధులు స‌మ‌కూర్చిన ఒక ఏపీ మంత్రి, ఉద‌య్ సింహ మాట్లాడే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు తెలిసిందంటూ రాశారు.

అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు. భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్‌లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.